Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతుల జాబితా విడుదల అయ్యింది. ఈ లిస్ట్ లో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్‌తో హైదరాబాద్‌లోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు. ఆ తర్వాత రెండవ స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లు, మూడవస్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి రూ.41,810 కోట్లు, నాలుగవ స్థానంలో హెటెరో ల్యాబ్స్కు చెందిన…