రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత…