మార్కెట్ లోకి ఎన్నో రకాల బైకులు వస్తుంటాయి.. అందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి.. ప్రముఖ కంపెనీలు అన్ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకొస్తున్నాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి మరో కొత్త బైకు వచ్చేసింది.. రివోల్ట్ మోటార్స్ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది.. ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్‌ను ప్రవేశపెట్టింది. ఆ బైక్ ధర, ఫీచర్లు,ఏంటో వివరంగా తెలుసుకుందాం.. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది.…