ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. బడ్జెట్ ధరల్లో లభిస్తుండడంతో కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు అధికమవుతుండడంతో ఈవీలకు ఆదరణ పెరిగింది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే స్టైలిష్ లుక్, అద్భుతమైన రేంజ్ తో కూడిన బైకులు కావాలంటే అల్ట్రా వయోలెట్, రివోల్ట్ ఆర్వీ 400 బైకులు అందుబాటులో ఉన్నాయి. మంచి ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకునే వారు వీటిపై ఓ లుక్కేయండి.…