ఏదైనా సినిమా విడుదలైన 3 రోజుల తర్వాత సినిమా రివ్యూలు విడుదల చేయాలని తమిళ నిర్మాతల సంఘం తరపున కేసు వేయగా.. కోర్టు దానిని కొట్టిపారేసింది. సినిమా విజయానికి కథ ఎంత ముఖ్యమైనదో? ఇప్పుడు రివ్యూలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు, ప్రముఖ నటీనటులు నటించిన సినిమాలు కూడా రివ్యూలు కారణంగా ప్రేక్షకులకు చేరువవుతుండగా, చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం రివ్యూల ద్వారానే ముందుకు వెళ్తున్నాయి. బ్లూ స్టార్, లబ్బర్ బంధు, లవర్…