Kejriwal Rewari Par Charcha: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున ‘రేవారి పే చర్చా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆరుగురు రేవాడీలను ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఢిల్లీకి వస్తే కరెంటు, నీళ్ల బిల్లులు కట్టాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. 20 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు కరెంటు లేదని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కరెంటు…