KTR – Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ సిట్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్‌ను సిట్ దాదాపు 3గంటల పాటు విచారించింది.. ఈ విచారణలో భాగంగా మొత్తం పదకొండు ప్రశ్నలను సిట్ అధికారులు కేటీఆర్‌కు అడిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రశ్నలకు సంబంధించి కేటీఆర్ సమాధానం ఇచ్చారా? ఎలాంటి సమాధానాలు ఇచ్చారు? అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ.. కేటీఆర్‌కు సిట్ అడిగిన ప్రశ్నలకు సంబంధించిన సమాచారం అందింది. కింద…
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ వచ్చి చేరింది.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), ఇప్పుడు కేసులో కీలక మలుపు తీసుకుంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో ఆయనతో పాటు, ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు SIT…
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు.. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ లే ట్యాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు..