థియేటర్లలో ఈ వారం డబ్బింగ్ సినిమాల సందడి ఎక్కువగా ఉంది. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ లాఫ్ ప్రదీప్ రంగనాధ్ హీరోగా వస్తున్న రిటర్న్ ది డ్రాగన్ నేడు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటుగా ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. జీ5…