సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట దర్శకుడు. ఇందులో ఒకటి కాదు పది కాదు ఏకంగా 20 యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని స్వయంగా స్టంట్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేస్తున్నాడు కార్తీక్.…