తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు.
Election Results : ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో ప్రజాకర్షక వాగ్దానాలు చేసింది. వీటిలో రుణమాఫీ, ఉచిత విద్యుత్, నగదు పథకం, ఎల్‌పీజీ సిలిండర్‌పై సబ్సిడీ వంటివి ప్రముఖమైనవి.