Lung Infection: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు వాపుకు గురయ్యాయి లేదా బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా ఫంగస్ కారణంగా ఇన్ఫెక్షన్‌కు గురయ్యాయని అర్థం. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇవి శ్వాస సమస్యలను కలిగిస్తాయని చెప్పారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మధుమేహం లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు. ధూమపానం చేసేవారు, నిరంతరం కలుషితమైన గాలిని పీల్చేవారిలో కూడా ఈ ఇన్ఫెక్షన్…
Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు. READ…
World Asthma Day 2025: ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించి ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఇది శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వల్ల ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఈ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు వరల్డ్ ఆస్తమా డే (World Asthma Day) పాటించబడుతుంది. ఈ సంవత్సరం ఇది మే 6, 2025 న జరుగుతోంది. ఇక ఈ రోజు ముఖ్య ఉద్దేశం,…
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
The Health Benefits of Long Pepper: పిప్పాలి దీన్నే పిప్పళ్లు అని కూడా పిలవబడే ఈ లాంగ్ పెప్పర్ భారతదేశం, ఇండోనేషియా ఇంకా ఇతర ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఓ తీగ జాతి మూలకం. ఇది వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. లాంగ్ పెప్పర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన శక్తివంతమైన మూలిక. దాని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల నుండి జీర్ణ, శ్వాసకోశ ఆరోగ్య ప్రయోజనాల వరకు లాంగ్…