అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ…
విజయ్ దేవరకొండ హీరోగా కింగ్‌డమ్ అనే సినిమా రూపొందుతోంది. మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు చేసిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది, కానీ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ సినిమా వచ్చే నెల నాలుగో తేదీన, అంటే జూలై 4వ తేదీన రిలీజ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా పూర్తయింది. Also Read: Shiva Rajkumar…
కరోనా వేవ్ తర్వాత షూటింగ్స్ పూర్తిచేసుకున్న సినిమాలు విడుదల చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన సినిమాలు పెద్ద పండగలను టార్గెట్ చేయడంతో సినీ ట్రాఫిక్ ఎక్కువే అవుతోంది. ఇక ఈ రిలీఫ్ టైమ్ లో మరికొన్ని చిత్రాలు ప్యాచ్ వర్క్ లతో తుదిమెరుగులు దిద్దుతుంటే.. మరికొన్ని చిత్రాలు రీషూట్ కు వెళ్తాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 కూడా రీషూట్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ…