Rescue operation For Eagle: మానవత్వం మంట గలుస్తోంది.. సాటి మనిషి ఆపదలో ఉంటే.. పట్టించుకునేవారు కాదు.. పలకరించేవారు కూడా కరువవుతున్నారు. అయితే, ఓ జవాన్ మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఓ ప్రాణినిచూసి అల్లాడిపోయాడు.. వెంటనే సమాచారం ఇచ్చాడు.. చివరకు దానిని ప్రాణాలతో కాపాడగలిగాడు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లో ఓ చెట్టుపై గద్ద వేలాడుతోంది.. అది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన…