Samsung Vision AI 4K Ultra HD Smart QLED TV: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన ప్రీమియం స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ శాంసంగ్ QLED స్మార్ట్ టీవీకి Vision AI 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) ఉంది. ఇంకా ఇందులో Q4 AI ప్రాసెసర్, 100% కలర్ వాల్యూమ్ (Quantum Dot టెక్నాలజీ), HDR10 సపోర్ట్, 4K అప్స్కేలింగ్…