ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటారు. ప్రతిరోజూ ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని ఆలోచనలను అమలు చేయగలిగితే మనిషి లైఫ్ వేరుగా ఉంటుంది. ఆలోచనలు పాతవే కావొచ్చు. వాటిని కొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు. బెంగళూరుకు చెందిన పూర్ణా సాకర్ అనే యువతి 2015లో కొంతమందితో కలిసి రిపేర్ కేఫ్ అనే స్వచ్చంధ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఇంట్లో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేయడమే. ప్రతీ ఆదివారం రోజున ఓ…