2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. 2025 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది కొన్ని క్రైమ్ సీన్లు దేశాన్ని కుదిపేశాయి.
Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్మన్ బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. అయితే, ఇటీవల జైలు పరిసరాల్లో దర్శన్ సిగరేట్ తాగుతూ వీఐపీ ట్రీట్‌మెంట్ పొందుతున్న ఫోటో వైరల్‌గా మారడం వివాదమైంది. దీంతో పలువురు జైలు అధికారుల్ని సీఎం సిద్ధరామయ్య ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Actor Darshan: కన్నడ స్టార్ దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో జైలులో ఉన్నాడు. అయితే, అతడికి జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను నటుడు దర్శన్ సతీమణి విజయలక్ష్మీ కలిశారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. అభిమాని హత్య కేసులో ప్రస్తుతం హీరో దర్శన్ జైల్లో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వీరిద్దరి భేటీ జరగడం సర్వత్రా ఆసక్తిగా మారింది.
More Than 10 Accused Fingerprint Matches in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు బలపడింది. నిందితులు మరింత కష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో ప్రమేయం ఉంది. ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. మొదటి నిందితురాలు పవిత్ర గౌడ సహా నిందితులందరూ జ్యుడీషియల్…