సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజవర్గంలోని ఏర్పాటు చేసిన రేణుక ఎల్లమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మంజీరా నీళ్లు తెచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినమని, నియోజకవర్గంలో ఉండి సేవ చేస్తున్న ఏకైక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఉండేవారని, ఈ నీళ్లు చూస్తే స్వర్గీయ మాణిక్ రెడ్డి…