మూడు నెలలు జైలు జీవితం గడుపుతున్నా నటుడు దర్శన్ బలుపు ఏమాత్రం తగ్గలేదు. లాయర్‌ని కలిసేందుకు వస్తుండగా మీడియా కెమెరాలకు నటుడు దర్శన్ మధ్యవేలు చూపించి ఫేక్ స్మైల్ చేశాడని తెలిసింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపినప్పటికీ నటుడు దర్శన్‌లో అహం తగ్గలేదని అంటున్నాయి కన్నడ మీడియా వర్గాలు. బళ్లారి సెంట్రల్ జైలులో తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదిని కలిసేందుకు హై సెక్యూరిటీ జైలు నుంచి బయటకు వస్తుండగా…
Actor Daali Dhananjaya Speaks About Darshan in Renuka Swamy Murder Case: కర్ణాటక రాష్ట్రము చిత్రదుర్గకు రేణుకా స్వామి హత్య కేసులో నటుడు దర్శన్ తూగుదీప జైలుకు వెళ్లాడు. ఈ కేసులో 2వ నిందితుడుగా ఉన్న దర్శన్ మీద చాలా మంది వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక దర్శన్ అరెస్టు గురించి స్పందించమని అడిగితే కొద్దిరోజుల క్రితం కన్నడ నటుడు, పుష్ప ఫేమ్ ‘డాలీ’ ధనంజయను ప్రశ్నించగా, స్పందించేందుకు నిరాకరించారు. అయితే బుధవారం (జూలై…
Actor Naga Shourya Supports Darshan In Connection With Renuka Swamy Murder Case: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి పవిత్ర గౌడకి అసభ్యకరమైన సందేశాలు పంపగా దర్శన్ అండ్ కో అతడిని కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చారు. ఆ తర్వాత పట్టనగెరెలోని ఓ షెడ్డులో హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రాజ కాలువలో పడేశారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శన్ ఆదేశాలతోనే ఇది జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఆధారాలు ఉండడంతో ఈ కేసులో పవిత్ర…
New Twist in Renuka Swamy Murder Case : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్రగౌడ్, ఇతర నిందితులు జైలుకెళ్లారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి కాగా, దర్శన్ రెండో నిందితుడు. నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీ విధించగా, పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు రేణుకా స్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని తెలిసింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ…
Pavithra Gowda And Her Background Is in Top Trending in Google: కన్నడ సినీ పరిశ్రమలో జూన్ 11 తెల్లవారుజామున ఊహించని తెరమీదకి వార్త వచ్చింది. అదే ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అరెస్ట్. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైసూరులోని ఓ హోటల్‌లో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగానే బెంగళూరులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ఏ2 (రెండో నిందితుడు),…
Renuka Swamy Murder Case Pavithra gowda and Darshan Statements: చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు దర్శన్‌ను అరెస్ట్ చేశారు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడ ఏ1 నిందితురాలు. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. Darshan: ‘మీ ఆవిడకి ఇచ్చిన కారు నాకూ…
Darshan Case: కన్నడ స్టార్ హీరో దర్శన్, రేణుకా స్వామి అనే అభిమానిని హత్య చేసిన కేసులో అరెస్ట్ కావడం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిమానులు ఎంతో ముద్దుగా ‘డి బాస్’ , ‘ఛాలెంజింగ్ స్టార్’గా పిలుచుకునే దర్శన్ అరెస్ట్ కావడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Sanjjanaa Galrani: రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ కావడం కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 33 ఏళ్ల రేణుకాస్వామిని దర్శన్ ఆదేశాల మేరకే అతడి అనుచరులు తీవ్రంగా కొట్టి చంపినట్లు తెలుస్తోంది.
Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా దర్శన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శన్‌ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మరో డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం