బద్రి సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రేణూ దేశాయ్, తరువాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణూ రెండో వివాహం చేసుకోకుండా తన పిల్లలు అకీరా నందన్, ఆద్యలను చూసుకుంటూ జీవిస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల్లో రేణూ తరచుగా ఫ్యాన్స్ ప్రశ్నలకు, కామెంట్లకు స్పందిస్తుంది. తాజాగా ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఆమెపై వ్యక్తిగతంగా పరిమితమైన వ్యాఖ్య…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తరచూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. అయితే ఈ సెల్ఫీ కంటే దానికింద ఆమె రాసిన క్యాప్షన్‌నే అభిమానులను కాస్త కలవరపరిచింది. Also Read : The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్.. ‘సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో డిన్నర్‌కి వెళ్లాను’ఈ వాక్యంతో…