Renu Desai Review for Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమాని ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీనింగ్ కి ఆమె కుమారుడు అఖీరా నందన్ కూడా హాజరయ్యాడు. ఆఖీరా కల్కి టీ షర్ట్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ ఒక…