కొంత మంది యూట్యూబర్లపై ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విరుచుకుపడ్డారు. “అందరూ రెండు రోజుల నుంచి నా పేరు మీద వీడియోలు చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆ డబ్బు శపించబడ్డ సొమ్ము. మీరు కచ్చితంగా అనుభవిస్తారు. మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఒరిజినల్ కంటెంట్ చేయండి, మిగతా వాళ్ల మీద యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ఆపండి. Also Read:Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్…