Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థ ఏపీలో భారీ పెట్టుబడి పెట్టడం.. దీనికి సంబంధించి ఎంవోయూ కూడా జరిగిపోయిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు రెన్యూ పవర్ అనే సంస్థ.. ఏపీలో భారీ పెట్టుబడి పెట్టుందుకు ముందుకు వచ్చింది.. రెన్యూ పవర్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.82వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది అని వెల్లడించారు మంత్రి నారా లోకేష్.. ఈ మేరకు ట్వీ్‌ట్ చేశారు (ఎక్స్‌లో పోస్టు)…