Renault Offer: ప్రస్తుతం దేశీయంగా కార్ల వాడకం విపరీతంగా పెరిగిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీంతో, కార్ల తయారీదారులు కొత్త మోడళ్లతో తమ సేల్స్‌ను పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీటిలో రెనాల్ట్ (Renault) కూడా కీలకంగా నిలిచింది. ఇప్పటికే భారత మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన రెనాల్ట్ కంపనీ 2025 సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. మరి ఆ ఆఫర్ ఏంటంటే.. 2025 సంవత్సరం కొత్త ఆఫర్‌తో రెనాల్ట్ తన వాహనాలపై 3…
Renault Duster 3rd Generation Launch and Specs: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ‘రెనాల్ట్ డస్టర్’కు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఆటోమేకర్ ‘రెనాల్ట్’ నుంచి వచ్చిన ఈ ఎస్‌యూవీ.. భారత మార్కెట్‌లో సక్సెస్ అయింది. 2021లో ఫస్ట్ జనరేషన్ డస్టర్ అమ్మకాలను నిలిపివేయగా.. ప్రస్తుతం సెకండ్ జనరేషన్ డస్టర్ అందుబాటులో ఉంది. ఇక థర్డ్ జనరేషన్ డస్టర్ నవంబర్ 29న మార్కెట్‌లోకి రానుంది. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. రెనాల్ట్…