నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఐఏఎస్ ప్రదీప్ సింగ్ ఖరోలా ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ప్రదీప్ సింగ్ ఖరోలా కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గా ఉన్నారు. ఇటీవలి NEET పేపర్ లీక్ మరియు UGC-NET పరీక్ష పేపర్ లీక్ సమస్యకు సంబంధ