(ఫిబ్రవరి 20న టి.వి.రాజు వర్ధంతి)టి.వి.రాజు – ఈ పేరు ఆ నాటి సంగీతాభిమానులకు మరపురాని మధురం పంచింది. టి.వి.రాజు ఉత్తరాది బాణీలను అనుకరిస్తారని పేరున్నా, వాటిలోనూ తనదైన బాణీ పలికిస్తూ తెలుగువారికి ఆనందం పంచారాయన. టి.వి.రాజు పేరు వినగానే మనకు మహానటుడు యన్.టి.రామారావు చప్పున గుర్తుకు వస్తారు. ఎందుకంటే రాజు స్వరకల్పనలో సింహభాగం యన్టీఆర్ చిత్రాలే కావడం కారణం. టి.వి.రాజు పూర్తి పేరు తోటకూర వెంకటరాజు. 1921 అక్టోబర్ 25న రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురంలో టి.వి.రాజు జన్మించారు.…