Mukhesh Ambani : బడ్జెట్ ప్రకటనకు ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
RIL: రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా రెండవ రోజు నేల చూపు చూస్తోంది. షేర్ల పతనం స్వల్పంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా 10 నిమిషాల్లో కంపెనీ మార్కెట్ క్యాప్ నుండి 13 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది.