మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్.వరుణ్ తేజ్ 13 వ మూవీ గా వస్తున్న ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (భారత వైమానిక దళం)కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశం తో వస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా…