ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సైరన్.. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్…