Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో విజయ్ చాలా బిజీగా గడిపేస్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లు పనిచేశా. ప్రతి రోజూ ఓ కొత్త ఎక్స్ పీరియన్స్ వచ్చేది. దీని కోసం అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ముఖ్యంగా మా అమ్మకు టైమ్ ఇవ్వేలేదు.…
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఆమె స్టార్ హీరో విజయ్‌తో రిలేషన్‌లో ఉందని గతంలో తమిళ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే, ఆ విషయంపై విజయ్ కానీ, త్రిష కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, త్రిష తాజాగా విజయ్ పుట్టినరోజు సందర్భంగా చేసిన లేట్ నైట్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ? ఆ పోస్ట్‌లో…