ప్రేమలో పడితే సంతోషమే సంతోషం. చాటింగులు, డేటింగులు, ముద్దులు, ముచ్చట్లు, సినిమాలు, షికార్లు ఇలా ప్రేమికులకు లోకమంది ఇంద్రధనుస్సులో కనిపిస్తుంది. ప్రేమలో ఎంత సంతోషంగా ఉంటారో.. బ్రేకప్ అయితే మనస్సు ముక్కలై కుమిలిపోతారు. అంతకుముందు ఇంటిపటున ఉండకుండా తిరిగేవారు. బ్రేకప్ తర్వాత ఇంటినుంచి బయటకు రాకుండా జీవితమే కోల్పోయినట్లుగా కుమిలిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. జీవితం ముక్కలైపోయిందని కృంగిపోతారు. ప్రేమ అనేది జీవితంలో భాగమే తప్ప ప్రేమే జీవితం ప్రేమికులు దూరం అయితే ఇక జీవితమే లేదని…
రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది. ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం భర్తను భార్యలు హత్య చేయడం, ప్రేయసి మోజులో పడి భార్యను హతమార్చడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.