Cruel Love : ఓ ప్రేమోన్మాది వివాహితపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాలేజీ రోజుల్లో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో నాలుగేళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి దాడికి పాల్పడ్డాడు.
ప్రేమికులకు ప్రేమ అంటే అమృతం దొరికినట్లే అంటూ ఫీలతూ వుంటారు. ప్రేమలో వున్న వారికి ఏంచేస్తున్నామో .. ఏజరుగుతుందో అర్థంకాని ఆయోమయ ప్రపంచంలో వుంటారు. ప్రేమకు బానిసలై ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ప్రేమను కాదన్నారనో, బ్రేకప్ అయ్యిందనో, పెళ్లికి నిరాకరించారనో, మోసం చేశారనో లవర్స్. ప్రేయసో.. ప్రియుడో ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తరచూ చూస్తుంటాం. అయితే, ఇది దీనికి పూర్తిగా భిన్నం. ప్రేమకథల్లో ఉండాల్సిన ట్విస్టులతో పాటు..ఇందులో మరో ఊహించని ట్విస్ట్ ఉంది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ…