‘ఆట కదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణక్షణం’ వంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు నటుడు ఉదయ్ శంకర్. అతను హీరోగా, జన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ లో హైదరాబాద్ పుప్పాలగూడ లోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ ఇచ్చి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. హీరో…