Redmi Watch Move: రెడ్‌మీ (Redmi) చైనా టెక్ దిగ్గజం షియోమీ (Xiaomi)కి చెందిన సబ్-బ్రాండ్. ఈ కంపెనీ ముఖ్యంగా వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరల వద్ద ప్రీమియం ఫీచర్లను అందిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గాడ్జెట్ల మార్కెట్‌లో తనదైన స్థానం ఏర్పరచుకుంది. ఇకపోతే 2023లో Redmi Watch 5 Active, Watch 5 Lite లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు కంపెనీ తదుపరి స్మార్ట్‌వాచ్ అయిన Redmi Watch Move ను ఏప్రిల్ 21న భారత మార్కెట్లో విడుదల…