Redmi Projector 4 Pro: తాజాగా Xiaomi తన కొత్త ప్రొజెక్టర్‌ను విడుదల చేసింది. ఈ కంపెనీ చైనాలో Redmi ప్రొజెక్టర్ 4 ప్రోను ప్రారంభించింది. Redmi వాచ్ 6, ఇతర IoT పరికరాలతో పాటు దీనిని కూడా ప్రారంభించారు. ఈ ప్రొజెక్టర్ మినిమలిస్ట్ బూడిద రంగు డిజైన్, ఫాబ్రిక్-చుట్టిన ముందు భాగాన్ని కలిగి ఆకర్షణీయంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రొజెక్టర్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. రెడ్‌మి ప్రొజెక్టర్ 4 ప్రో 600 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి…
REDMI Watch 6: షియోమీ సంస్థ REDMI K90 సిరీస్‌తో పాటు తమ సరికొత్త స్మార్ట్‌వాచ్ REDMI Watch 6 ను విడుదల చేసింది. ఈ వాచ్ ప్రీమియం డిజైన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో వినియోగదారులను ఆకర్షించేలా ఉంది. REDMI వాచ్ 6.. 2.07-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వాచ్ ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్‌ను ఉపయోగించి కేవలం 9.9…