REDMI Note 15 5G: భారత మార్కెట్‌లో షియోమీ మిడ్ రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ REDMI Note 15 5Gను 2026 జనవరి 6న అధికారికంగా విడుదల చేయనున్నట్లు నిర్ధారించింది. ఇప్పటికే ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ భారత్‌లో కొన్ని కీలక అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ఈ మొబైల్ భారత వెర్షన్ లో REDMI Note 15 5G OIS (Optical Image Stabilization)తో కూడిన 108MP మెయిన్ కెమెరాను అందిస్తోంది. ఇది చైనా మోడల్‌లో ఉన్న…