ఈ మధ్య యువత ఎక్కువగా కెమెరా పిక్సెల్ ఎక్కువగా ఉన్న ఫోన్లను వాడుతున్నారు.. మార్కెట్ లోకి వచ్చే ప్రతి ఫోన్లను ముందుగా కెమెరాను చూసే కొంటున్నారు.. ఇక స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పెరిగిన పోటీ నేపథ్యంలో కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కువ మెగాపిక్సెల్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌ను తక్కువ ధరలోనే తీసుకొస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ చైనా చెందిన రెడ్ మీ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 13ఆర్…