Redmi K90 Pro: రెడ్‌మీ K80 Proకి అప్డేటెడ్ గా రెడ్‌మీ K90 Pro రాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం Geekbench లిస్టింగ్‌లో కనిపించింది. దీనితో కొన్ని కీలక స్పెసిఫికేషన్స్, విడుదలకు సంబందించిన వివరాలు లభించాయి. కొత్త డివైస్‌లో ఆక్టా-కోర్ SoC ఉండబోతుందని, ఇది Qualcomm సంబంధించిన తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5 అయి ఉండొచ్చని అంచనా. Geekbenchలో “Xiaomi 25102RKBEC” మోడల్‌గా లిస్టింగ్ అయిన ఈ ఫోన్…