చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ రెడ్‌మీ ఎంట్రీ లెవల్‌లో ‘రెడ్‌మీ ఏ5’ స్మార్ట్‌ఫోన్‌ను గత ఏప్రిల్‌లో లాంచ్ చేసింది. 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ.6,499గా ఉంది. తాజాగా ఎయిర్‌టెల్ ఎడిషన్ లాంచ్ అయింది. ఎయిర్‌టెల్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫోన్ అసలు ధర రూ.6,499. అయితే మీరు ఈ ఎయిర్‌టెల్ ఎడిషన్ ఫోన్‌ను రూ.5,999కు కొనుగోలు చేయవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం. రెడ్‌మీ ఏ5లో ఎయిర్‌టెల్…