Redmi 15R 5G:రెడ్‌మీ 15R 5G హ్యాండ్‌సెట్‌ను చైనాలో లాంచ్ చేశారు. ఈ కొత్త ఫోన్ మొత్తంగా నాలుగు రంగుల ఎంపికలలో, అలాగే 5 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీతో పాటు 33W ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి. రెడ్‌మీ 15R 5G 6.9 అంగుళాల డిస్‌ప్లే, 120Hz…