చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ షావోమికి చెందిన సబ్‌బ్రాండ్ ‘రెడ్‌మీ’ బడ్జెట్ లెవల్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ 15సీ (Redmi 15C 5G)ని భారతదేశంలో గురువారం విడుదల చేసింది. Redmi 14C సక్సెస్ అనంతరం ఈ ఫోన్ వచ్చింది. తక్కువ ధరకే శక్తివంతమైన ఫీచర్లను కంపెనీ ఇందులో అందిస్తుంది. తక్కువ బడ్జెట్‌లో భారీ డిస్‌ప్లే, అత్యుత్తమ కెమెరా, బిగ్ బ్యాటరీ కోరుకునే వినియోగదారులకు రెడ్‌మీ 15సీ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ…