Redmi 15C 4G: రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 15C 4Gను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేసింది. గత ఏడాదిలో వచ్చిన Redmi 14Cకి ఇది అప్డేటెడ్ గా వచ్చింది. ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఇందులో ప్రాసెసర్‌గా MediaTek Helio G81-Ultra చిప్‌సెట్‌ను ఉపయోగించారు. మొబైల్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ లెన్స్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే, ఫోన్‌కి IP64 డస్ట్ & స్ప్లాష్…