Redmi 13C to Release in India on December 6: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘షావోమి’ సబ్ బ్రాండ్ రెడ్‌మీ.. ఈ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘రెడ్‌మీ 13సీ’ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉండగా.. భారత మార్కెట్‌లోకి డిసెంబర్ 6న రానుంది. అందుబాటులో ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేసినట్లు రెడ్‌మీ తెలిపింది. డిసెంబర్ 2022లో వచ్చిన రెడ్‌మీ 12సీకి ఇది…