Redmi 13 5G Launch Date in India and Price: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ‘షావోమి’.. రెడ్‌మీ బ్రాండ్‌పై మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్‌మీ 13 5జీ’ స్మార్ట్‌ఫోన్ మంగళవారం భారత్‌లో విడుదలైంది. ఇది సరికొత్త ఎంట్రీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. షావోమి హైపర్‌ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ ఇదే కావడం విశేషం. డిజైన్ విషయంలో రెడ్‌మీ12 5జీని ఈ ఫోన్…