వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023) ముందు న్యూజిలాండ్ జట్టు(Newzealand)కు శుభవార్త. గాయం నుంచి కోలుకుంటున్న మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అతను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈరోజు పోస్ట్ చేశాడు. దానికి ‘చాలా రోజుల తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం సంతోషంగా ఉంది’ అని క్యాప్షన్ రాశాడు. ఆ వీడియోలో విలియమ్సన్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా అన్ని రకాల షాట్లు ప్రాక్టీస్…
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు మరియు సిరీస్ లు అంటూ షూటింగ్స్ తో తెగ బిజీగా ఉంది. తెలుగు మరియు హిందీ భాషల్లోనే కాకుండా తమిళం లో కూడా సమంత సినిమాలు చేస్తుంది.ఒకవైపు సినిమాలు సిరీస్ ల్లో నటిస్తూనే మరో వైపు ముద్దుగుమ్మ సమంత యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తోంది. ఇంత బిజీగా ఉన్న సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు మీడియా లో చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్యం గురించిన…
సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నిన్న ప్రాక్టీస్ లో గాయపడ్డాడు. దాంతో ఈ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటిస్తున్న సమయంలోనే రోహిత్ ను భారత వన్డే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ తర్వాత జరగనున్న వన్డే…