మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లాండ్ భారీ విజయం సాధించింది. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లీష్ జట్టు విజయంలో ఫిల్ సాల్ట్ (85; 56 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), హ్యారీ బ్రూక్ (78; 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు) కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి…