పోర్ట్రోనిక్స్ భారత్ లో తన కొత్త లిథియస్ సెల్ రీఛార్జబుల్ బ్యాటరీ సిరీస్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ లైనప్‌ను రెండు వేరియంట్‌లలో ప్రవేశపెట్టింది – AA, AAA. వీటిలో ఉన్న స్షెషాలిటీ అంతర్నిర్మిత USB టైప్-C పోర్ట్. టైప్-C కేబుల్‌ను కనెక్ట్ చేయడం ద్వారా వాటిని నేరుగా ఛార్జ్ చేయవచ్చు. లిథియస్ సెల్ 1.5V స్థిరమైన అవుట్‌పుట్‌ను అందిస్తుందని, ఇది టీవీ రిమోట్‌లు, కీబోర్డులు, గేమింగ్ కంట్రోలర్లు, కెమెరాలు, బొమ్మలు, ల్యాంప్‌లు, అనేక రోజువారీ గాడ్జెట్‌లలో…