BSNL Launched Rs 498 Rechage Plan with 6 Months Validity: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త ప్లాన్‌లను అందిస్తూనే ఉంది. ప్రస్తుతం భారత టెలికాం రంగంను ఏలుతున్న జియో, ఎయిర్‌టెల్‌లకు దీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీని అందిస్తోంది. సుదీర్ఘ వ్యాలిడిటీ కోరుకునే వారికి ఈ ప్లాన్…