ప్రముఖ దర్శకుడు అట్లీ తన ప్రతిభతో దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన జీవితంలో మరో గౌరవనీయ ఘట్టం చోటుచేసుకుంది. అట్లీకి చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో అతని శుభకాక్షలు తెలియజేస్తోంది. Also Read : Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు 2025 జూన్ 14న సత్యభామ విశ్వవిద్యాలయం 34వ కాన్వొకేషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో…