యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల తరువాత మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమహంస పాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఈ పాత్ర తనకు ఎంతగానో నచ్చిందని, సినిమా పాజిటివ్ టాక్ �