చలికాలంలో కండరాలు, కీళ్లలో ఒత్తిడి వల్ల నొప్పి రావడం సహజం. చలికాలంలో మోకాళ్ల నొప్పుల సమస్య సర్వసాధారణం. ఎందుకంటే శీతాకాలంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని వల్ల మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. దీంతో నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మోకాలి నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థర�